తెలుగు వార్తలు » SBI Warning
ఈ స్మార్ట్ యుగంలో.. యువతకు చేతిలో మొబైల్ ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు తాము చేస్తున్న కార్యకలాపాలన్నీ సోషల్ మీడియాలో పొందుపరుస్తుండటం వారికి అలవాటుగా మారింది. ఇక ఫోన్ ద్వారా విలువైన సమాచారాన్ని తెలుసుకోవడమే కాకుండా మనీ ట్రాన్స్‌ఫర్ వంటి లావాదేవీలను కూడా చేస్తుంటారు. ఇదిలా ఉంటే �