తెలుగు వార్తలు » SBI Study
ఆకాశాన్నంటిన ఉల్లిధరలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఎగుమతులపై కేంద్ర నిషేధం విధించడం, అక్రమంగా నిల్వలు ఉంచి కొరతను సృష్టించేవారిపై చర్యలు తీసుకోవడంతో ధరలు తగ్గాయి. ప్రస్తుతం ఉల్లిధర హోల్‌సేల్ మార్కెట్‌లో రూ. 30 నడుస్తుంది. ఇక టామోట ధరలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. మధ్యతరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. వర�