తెలుగు వార్తలు » Sbi Shocking Decision
డెబిట్ కార్డులను పూర్తిగా తప్పించే దిశలో ప్రభుత్వ రంగ బ్యాంకులన్ని కసరత్తు చేస్తున్నాయి. ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా(ఎస్‌బీఐ) క్రమంగా కార్డుల వినియోగాన్ని తగ్గించి డిజిటల్ పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించే వైపు అడుగులు వేస్తోంది. తద్వారా డెబిట్ కార్డుల వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని యో