తెలుగు వార్తలు » SBI sharply reduced the fixed deposit (FD) rates
ఇండియాలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ.. అన్ని రకాల పొదుపు అకౌంట్స్ పై 0.25 శాతం మేర ఇంట్రస్ట్ రేట్స్ తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో పొదుపు సంవత్సర ఇంట్రస్ట్ రేటు ప్రజంట్ ఉన్న 3 శాతం నుంచి 2.75 శాతానికి తగ్గిపోనుంది. కాగా ఈ నూతన వడ్డీరేట్లు 2020 ఏప్రిల్ 15 నుంచి అమలులోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించిం�