తెలుగు వార్తలు » SBI reduced interest rate
SBI home loans: స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాల వ్యాపారంలో శరవేగంగా దూసుకుపోతోంది. గృహ రుణం తీసుకోవాలనుకునే వారికి దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు అయినా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది.