తెలుగు వార్తలు » SBI recruitment registration
2020 సంవత్సరం ప్రారంభంలోనే నిరుద్యోగులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త ప్రకటించింది. కస్టమర్ సపోర్ట్,సేల్స్ విభాగంలో మొత్తం 8,134 జూనియర్ అసోసియేట్ (క్లర్క్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో రెగ్యులర్ పోస్టులు 7870 ఉండగా.. 134 బ్యాక్‌లాగ్ పోస్టులు ఉన్నాయి. అలాగే స్పెషల్ రిక్రూట్‌మెంట్ ద్వారా 130 పోస్టులను