తెలుగు వార్తలు » SBI recruitment 2020: Applications invited for vacancies
ఎస్‌బీఐలో యువతకు సూపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ పోస్ట్‌లకు బ్యాంక్ దరఖాస్తులను ఆహ్వనిస్తోంది. ఈరోజుతో అంటే జూలై 13న అప్లికేషన్ గడువు ముగుస్తోంది.