తెలుగు వార్తలు » SBI rates
దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘యోనో’ ద్వారా ఉద్యోగులకు పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తోంది.