తెలుగు వార్తలు » SBI PO Recruitment 2021 Final Results
SBI PO Recruitment 2021: ప్రముఖ ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రొబేషనరీ ఆఫీసర్ నియామకల కోసం ఈ ఏడాది జనవరి 6న పరీక్ష నిర్వహించింది. తాజాగా ఈ పరీక్షకు సంబంధించిన తుది ఫలితాలను..