తెలుగు వార్తలు » SBI offers interest concession on home loans
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరంలో కొత్త ఇల్లు కట్టుకొవాలనుకునేవారికి సూపర్ ఆఫర్ ప్రకటించింది.