తెలుగు వార్తలు » SBI New Payment System
SBI New Cheque Payment System: మీరు చెక్‌ల ద్వారా చెల్లింపులు ఎక్కువగా చేస్తుంటారా.? అయితే ఈ వార్త మీ కోసమే.. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెక్ చెల్లింపుల విషయంలో సరికొత్త విధానాన్ని తీసుకురానుంది.