తెలుగు వార్తలు » SBI New Interest Rates
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మరోసారి కస్టమర్లకు షాకిచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన బ్యాంక్.. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ల(ఆర్‌డీ)పై కూడా వడ్డీ రేట్లను తగ్గించింది. ఇక ఈ తగ్గిన వడ్డీ రేట్లు ఆగష్టు 26 నుంచే అమలులోకి వచ్చాయి. నెల రోజుల వ్యవధిలో రికరింగ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ రెండుసార్లు వడ్డీ రేట�