తెలుగు వార్తలు » SBI Moratorium
స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. ముఖ్యంగా లోన్ తీసుకున్నవారికి ఊరటను ఇచ్చింది. అన్ని టర్మ్ లోన్ల EMIలను మరో మూడు నెలల పాటు ఆటోమేటిక్‌గా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా సంక్షోభం వల్ల రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా గతంలో లోన్లపై మూడు నెలల మారిటోరియం ప్రకటించిన సంగతి తెలిసిందే. అది మార�