తెలుగు వార్తలు » SBI Minimum Balance Rules
మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా..? అందులో మినిమమ్ బ్యాలన్స్ ఉంచుతున్నారా.? అసలు ఎంత ఉందో చెక్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే ఖచ్చితంగా భారీ పెనాల్టీలు తప్పవు. ప్రభుత్వ రంగ బ్యాంకు ‘స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా’ అకౌంట్లలో కనీస నగదు నిల్వలపై కొత్త రూల్స్‌ను నవంబర్ 1 నుంచి అమల్లోకి తెచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్(ఎఫ్‌డి), రికరింగ్ డిపాజిట�