తెలుగు వార్తలు » SBI launches new home loan schemes effective October 1; check out interest rates
దసరా పండుగకు ఎస్‌బీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. సాధారణంగానే.. పండలకు.. షాపింగ్ మాల్స్, గోల్డ్ షాప్ యాజమాన్యాలు, కార్స్, బైక్స్‌ల సంస్థలు.. జనాలను ఆకర్షించడానికి పలు ఆఫర్లను, డిస్కౌంట్లను ప్రకటిస్తూ ఉంటాయి. కానీ.. ఈసారి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. కస్టమర్లకు ఓ అద్భుతమైన శుభవార్తను చెప్పింది. హోమ్‌లోన్‌పై వడ్డీ రేటు 8.15