తెలుగు వార్తలు » SBI Launches
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. కార్డు లేకుండా ఏటీఎంలలో నుంచి క్యాస్ తీసుకునే సదుపాయంను తీసుకొచ్చింది. యోనోపై యోనో క్యాష్‌ను ప్రవేశపెట్టింది. యోనో క్యాష్‌తో దేశవ్యాప్తంగా ఉన్న 16,500 ఎస్బీఐ ఏటీఎంలలో కార్డు లేకుండానే క్యాష్‌ను విత్ డ్రా చేసుకోవచ్చిన తెలిపింది. ఈ సదుపాయం ఉన్న ఏటీఎంలను