తెలుగు వార్తలు » SBI Interest Rates
బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన ఖాతాదారులకు మరోసారి షాక్ ఇచ్చింది. సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ.. కొత్త వాటిని నవంబర్ 1 నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వివిధ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ.. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో డిపాజిట్ దారులకు షాక్ తగినట్లేనని చెప్పా�