తెలుగు వార్తలు » SBI Home Loan: Intrest Rate
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు గుడ్ న్యూస్. ఎస్బీఐ రుణాలపై అదిరిపోయే ఆఫర్లను తీసుకు వచ్చింది. పర్సనల్ లోన్ దగ్గరి నుంచి హోం లోన్ వరకు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సొంత ఇల్లు కల కంటున్న కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ప్రస్తుతం గృహ రుణాల వడ్డీ రేటుపై ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. గృహ రుణాల కోసం దరఖాస్తు