తెలుగు వార్తలు » SBI Good News For Customers
స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఎస్‌బీఐ తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారులకు పలు రకాల ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చింది.