తెలుగు వార్తలు » SBI gives Clarity on Service Charges
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై.. పలు రకాల వార్తలు ఇప్పటికే చాలా వచ్చాయి. వడ్డీ రేట్లు, సర్వీస్ ఛార్జీలు మార్చడంపై ఇటీవలే పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. విత్‌డ్రాలు, ఏడాదికి 40 క్యాష్ డిపాజిట్స్, నెలకు ఏటీఎం ట్రాన్సాక్షన్స్ ఫ్రీ.. అనే వార్తలు జోరుగా వైరల్ అయ్యాయి కూడా. అయితే.. ఈ పుకార్లపై ఎస్‌బీఐ స్పందించి�