తెలుగు వార్తలు » SBI flexi deposit scheme
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ బంపర్ స్కీమ్ తీసుకొచ్చింది. కస్టమర్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) నుండి పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) వరకు అనేక రకాల పొదుపులను అందిస్తుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు కొత్త రకాల సేవలను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఇందులో ఫ్లెక్సీ డిపాటిజ్ స్మీమ్ కూడా ఒకటి.