తెలుగు వార్తలు » SBI FASTag
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు వార్నింగ్ ఇచ్చింది. బ్యాంక్ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్న వారిని పలు సూచనలు చేసింది. రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తాజా రూల్స్ పాటించాలని కస్టమర్లను కోరింది. లేదంటే భారీ ఫైన్స్ తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఎస్‌బీఐ ఒక ట్వీట్ చేసింది. ఎస్‌బీఐ ఫాస్టాగ్స్ ఉపయోగిస్తున్�