తెలుగు వార్తలు » sbi employess
ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఉద్యోగులకు మళ్లీ గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. రెండవ విడత స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) అమలు చేయనుంది.