తెలుగు వార్తలు » SBI Diwali Bumper Offer
బ్యాంకుల దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు అద్భుతమైన పండగ ఆఫర్ ప్రకటించింది. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారందరికి ఈ ఆఫర్ పరిగణలోకి వస్తుంది. దీని కోసం ఎస్‌బీఐ వివిధ రకాల బ్రాండ్లతో జతకట్టింది. ఎస్‌బీఐ ఇండియా దీపావళి ఆఫర్‌లో భాగంగా టాప్ స్పెండర్లు రూ.లక్ష విలువైన హాలిడే వోచర్‌ను గెలుచుకోవచ్�