తెలుగు వార్తలు » SBI Debit Cards
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో పలు మార్పులును తీసుకొచ్చింది.
మీ దగ్గర ఎస్బీఐ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఉందా..? అయితే జనవరి 1వ తేదీ 2020 నుంచి మీ పాత డెబిట్, క్రెడిట్ కార్డులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం.. పాత డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల స్థానంలో.. కొత్తగా చిప్ ఆధారిత ఈఎంవీ కార్డులను మాత్రమే వినియోగించాలి. అయితే గతంలో ఉన్న డెబిట్, క్రెడిట్ కార�
ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఎప్పటికప్పుడు వివిధ రకాల సేవలతో జనాలను ఆకర్షించే ఎస్‌బీఐ తాజాగా ఏటీఎం క్యాష్ విత్‌డ్రా సేవల్లో అనేక మార్పులు తెచ్చింది. ఇకపై డెబిట్ కార్డు ప్రాతిపదికన రోజుకు రూ.20,000 నుంచి రూ. లక్ష వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. అంతేకాకుండా నెలకు 8 నుంచి 10 వరక�