తెలుగు వార్తలు » sbi custmors
Flexi Deposit Scheme: దేశంలో అతిపెద్ద బ్యాకింగ్ రంగమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఖాతాదారుల కోసం అనేక రకాలైన సేవలు అందుబాటులోకి తీసుకువస్తుంటుంది..
దిల్లీ: నాలుగు రోజుల క్రితం పుల్వామాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో అమరులైన జవాన్లకు ఒక్కొక్కరికీ రూ.30లక్షల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తాన్ని విడుదల చేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) సిద్ధమైంది. దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్లందరూ ఎస్‌బీఐలో ఖాతాదారులు. ఈ బ్యాంకు ఖాతా నుంచే జవాన్లకు వేతనం అందుతోంది. ఈ మొత్త�