తెలుగు వార్తలు » SBI chairman rajnish kumar said SBI working on setting up e-commerce portal for MSMEs
దేశీ అతిపెద్ద బ్యాంక్ ఎస్‌బీఐ కొత్త ఈకామర్స్ పోర్టల్‌ను తీసుకువచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తోంది. సూక్ష్మ స్థూల మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తి చేసే వస్తువుల అమ్మకానికి ఈ పోర్టల్‌ను అందుబాటులో ఉంచుతామని ఎస్‌బీఐ చైర్మన్ రజ్‌నీష్ కుమార్ వెల్లడించారు