తెలుగు వార్తలు » sbi chairman rajnish kumar
సంక్షోభానికి గురైన ఎస్ బ్యాంకులో తమవి పెట్టుబడులు మాత్రమేనని, అంతేగానీ దీన్ని టేకోవర్ చేయడం గానీ, తమ బ్యాంకులో విలీనం చేసుకోవడమో గానీ కాదని ఎస్ బీ ఐ చైర్మన్ రజనీష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ బ్యాంకులో మేము పెట్టుబడులు మాత్రమే పెడుతున్నాం.