తెలుగు వార్తలు » sbi chairman
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా దినేష్ కుమార్ ఖారా నియమితులు కానున్నారు. బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) ఈ మేరకు ఖారా పేరును సిఫారసు చేసింది. ఖారా ప్రస్తుతం ఎస్‌బీఐ సీనియర్ మోస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందిస్తున్నారు. ప్రస్తుత చైర్మన్ రజనీశ్ కుమార్ మూడేండ్ల పదవీకాలం అక్టోబర్ 7 తో ముగియనున్నది. రజనీశ్ కుమార్