తెలుగు వార్తలు » SBI Card offers 70 litres of free fuel
ప్రస్తుతమున్న కాలంలో.. ప్రతీ ఇంట్లోనూ వెహికల్స్ ఉండటం కామన్. కనీసం.. టూవీలర్ అయినా ఉంటుంది. అలాగే.. ఈ మధ్య కాలంలో అందరూ క్రెడిట్ కార్డు కూడా విరివిగా వాడుతూంటున్నారు. ఈ క్రమంలో.. ఎస్‌బీఐ బ్యాంక్.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే.. కస్టమర్లకు సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్�