తెలుగు వార్తలు » SBI Bank locker charges hiked
లాకర్ డిపాజిటర్లకు ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) భారీ షాక్ ఇచ్చింది. లాకర్ డిపాజిట్లకు ఉన్న కనీస ఛార్జీని రూ.500 నుంచి రూ.2వేల వరకు పెంచింది. అలాగే మీడియం సైజ్ లాకర్ ఛార్జీలు రూ.1000 నుంచి రూ.4వేలు.. ఎక్స్‌ట్రా లార్జ్ లాకర్ డిపాజిట్ల కనీస ఛార్జీ రూ.9 వేల రూ.12వేలకు పెంచింది.