తెలుగు వార్తలు » sbi bank
హైదరాబాద్ లోని కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీ ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్యాంక్‌లో మంటలు చెలరేగడంతో సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.
భారతదేశపు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) లో అకౌంట్ కలిగి ఉండి.. నో యువర్ కస్టమర్ (కేవైసీ) ప్రక్రియను పూర్తి చేయని వారు ఇకపై బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎలాంటి సేవలు పొందలేరు. ఎస్‌బీఐ గతంలోనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కస్టమర్లను కోరింది. కేవైసీ పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే ఆ పనిని పూర్తి
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫ్రీగా ఫుడ్డు, బెడ్డు, ట్రైనింగ్‌తో పాటు.. వ్యాపారానికి లోన్ కూడా..
ప్రభుత్వరంగానికి చెందిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నిత్యం ఏదో ఆఫర్లతో.. కస్టమర్లను ఆకర్షిస్తూనే ఉంది. గతకొద్ది రోజులుగా వరుసగా వడ్డీ రేట్లను తగ్గిస్తూ కస్టమర్లకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా తొమ్మిదోసారి వడ్డీరేట్లను (ఎంసీఎల్‌ఆర్) తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఎంసీఎల్‌ఆర్ రేటు 7.90గా ఉంది. త�
దేశీయ బ్యాంగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. ఈ జూలైలో రెపో లింక్డ్ హోమ్ లోన్స్‌ను ఎస్బీఐ ఆవిష్కరించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి ఈ రుణాలు అందుబాటులోకి వచ్చాయి. స్టేట్ బ్యాంక్ రెపో లింక్డ్ హోమ్ లోన్ ప్రకారం.. గృహ రుణాలను 8.05 శాతం వడ్డీ రేటుకే పొందొచ్చు. ఇదివరకు వడ్డీ రేటు 8.4
ప్రస్తుతమున్న కాలంలో.. ప్రతీ ఇంట్లోనూ వెహికల్స్ ఉండటం కామన్. కనీసం.. టూవీలర్ అయినా ఉంటుంది. అలాగే.. ఈ మధ్య కాలంలో అందరూ క్రెడిట్ కార్డు కూడా విరివిగా వాడుతూంటున్నారు. ఈ క్రమంలో.. ఎస్‌బీఐ బ్యాంక్.. క్రెడిట్ కార్డు వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు వాడే.. కస్టమర్లకు సంవత్సరానికి 70 లీటర్ల పెట్రోల్�
ఖమ్మం జిల్లా రాజేశ్వరపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉపేందర్ అనే యువకుడు ఎస్బీఐ బ్యాంకు ఎదుట చేయి కోసుకున్నాడు. లోన్ మంజూరైనా బ్యాంకు సిబ్బంది తనను ఇబ్బంది పెడుతున్నారని.. ఉపేందర్ ఈ పనికి పూనుకున్నాడు. కొద్ది రోజుల క్రితం తనకు లోన్ మంజూరైందని.. బ్యాంకు సిబ్బంది డబ్బుల గురించి అడిగితే.. తిప్పించుకుంటున్నారని అంటున్న�