తెలుగు వార్తలు » SBI ATMs
ఏటీఎంలో డబ్బు తీసుకోవాలంటే మొబైల్ ఫోన్ ఇక మరింత కీలకం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఏటీఎంలో నగదు ఉపసంహరణకు కొత్త నిబంధన తెచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి రానుంది.
మీకు దేశీ దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో అకౌంట్ ఉందా? అయితే బ్యాంక్ మీకు షాకివ్వబోతోంది. 2019 అక్టోబర్ 1 నుంచి పలు నిబంధనలు మారుస్తోంది. బ్యాంక్ చార్జీలు, ట్రాన్సాక్షన్లకు సంబంధించి కొత్త రూల్స్ అమలులోకి రానున్నాయి. ఇవి మనీ విత్‌డ్రా, చెక్ బుక్ వినియోగం, మనీ డిపాజిట్, సర్వీస్ చార్జీలు, ఏటీ�