తెలుగు వార్తలు » SBI ATM Users
కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు ఏటీఎంకు వెళ్లి మీ బ్యాలెన్స్.. కానీ మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ మెసెజ్ పంపటం ద్వారా ఖాతాధారులను అలర్ట్ చేయనుంది.
ఎస్బీఐ ఖాతాదారులకు అలర్ట్. ఇకపై ఏటీఎం నుంచి నగదు విత్‌డ్రా చేసేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి.