తెలుగు వార్తలు » SBI ATM Fraud
దేశ రాజధాని ఢిల్లీలో ఎస్బీఐ కార్డులను క్లోనింగ్ చేసి ఖాతాదారుల సొమ్మును అకౌంట్ నుంచి కొల్లగోట్టినట్లు పలు కంప్లయింట్లు రావడంతో ఎస్బీఐ మిగతా ఖాతాదారులకు హెచ్చరికలు జారీ చేసింది. కార్డులు క్లోనింగ్ ద్వారా డబ్బులు కోల్పోయినవారికి తిరిగి సొమ్మును రీఫండ్ చేస్తామన్నారు. మరోవైపు మిగిలిన ఖాతాదారులు ఈ విషయంలో చాలా జాగ్