తెలుగు వార్తలు » SBI ATM
ఇటీవల కాలంలో ఎక్కడ చూసిన మోసాలు ఎక్కువయిపోయాయి. లోన్ లు ఇపిస్తామని, రకరకాల ఆఫర్లు అంటూ కేటుగాళ్లు ఫోన్ కాల్స్ ద్వారా మన డబ్బు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు...
కస్టమర్ల భద్రత కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మీరు ఏటీఎంకు వెళ్లి మీ బ్యాలెన్స్.. కానీ మినీ స్టేట్మెంట్ ఎంక్వైరీ చేసిన ప్రతిసారి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓ మెసెజ్ పంపటం ద్వారా ఖాతాధారులను అలర్ట్ చేయనుంది.
ఇకపై డబ్బులు కావాలంటే బయటకు వెళ్లాల్సిన టెన్షన్ అవసరం లేదు. జస్ట్ ఒక మెసేజ్ లేదా కాల్ చేస్తే సరిపోతుంది. ఏటీఎం వ్యాన్ మీ ఇంటికే వచ్చేస్తుంది. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? అవును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్..