తెలుగు వార్తలు » SB Patil
బెంగళూరు: నేడు బలపరీక్ష నేపథ్యంలో కన్నడ నాట రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఒకవైపు కూటమి మరోవైపు బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నాయి. కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత రామలింగా రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకున్న కొద్దిసేపటికే సంకీర్ణ ప్రభుత్వానికి షాక్ తగిలి�