తెలుగు వార్తలు » SAZ
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాజధాని కోసం 33 వేల ఎకరాలను త్యాగం చేసిన అమరావతి ప్రాంత రైతాంగం కోసం అద్భుతమైన యాక్షన్ ప్లాన్ సిద్దం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గత ఇరవై ఏళ్ళుగా తెలుగు ప్రజలు వింటూ వస్తున్న స్పెషల్ ఎకానమిక్ జోన్ తరహాలో ’’స్పెషల్ అగ్రికల్చర్ జ