తెలుగు వార్తలు » Sayyeshaa Saigal
కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన చిత్రం ‘కప్పమ్’. ఈ మూవీకి తెలుగులో బందోబస్తు అనే టైటిల్‌ను ఖరారు చేయగా.. దానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాజమౌళి.. ‘‘సూర్య, మోహన్ లాల్ సర్‌ల బందోబస్తు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉంది. కేవీ ఆనంద్, బందోబస్తు మొత్తం టీమ్
చెన్నై : నవ దంపతులు ఆర్య-సాయేషాల రిసిప్షన్ గురువారం చెన్నైలో ఘనంగా జరుపుకున్నారు. మార్చి 10వ తేదీన హైదరాబాద్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్ళికి అల్లు అర్జున్, సూర్య, కార్తీ, విశాల్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఇక నిన్న సాయంత్రం చెన్నైలో జరిగిన గ్రాండ్ రిసెప్షన్ వేడుకకి కోలీవుడ్ పరిశ్రమకి స�
‘అఖిల్’ మూవీ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సాయేషా సైగల్, కోలీవుడ్ నటుడు ఆర్యను వివాహం చేసుకోబోతుంది. ఇరు కుటుంబాల సమక్షంలో ఆదివారం వీరిద్దరి వివాహ వేడుక హైదరాబాద్‌లో జరగబోతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు సంజయ్ దత్, ఆదిత్యా పంచోలీ, ఖుషి �