తెలుగు వార్తలు » sayyata
ఎక్కడైనా పాము కనిపిస్తే… ఆమడదూరం పరుగెడుతాం.. రెండు పాములు ఒక్కసారిగా కనిపిస్తే ఇక.. జనం అటు వైపు చూసేందుకే జంకుతారు. మనుష్యులు కనిపిస్తే పాములుకూడా పొదల్లోకి హుటాహుటీన పాకిపోవడం మామూలే. కాని అనంతపురం జిల్లాలో ఇవన్నీ తీసికట్టయ్యాయి. రెండు పాములు లోకాన్నే మరచిపోయి సయ్యాట ఆడుతూ కనిపించాయి. ప్రకృతి ధర్మాన్ని నెరవేర్�