తెలుగు వార్తలు » says Unnao woman’s family
మృగాళ్లకు ధీటుగా బతికితే.. నిప్పంటించి చంపేస్తారు అని.. ఉన్నావ్ ఘటన నిరూపించింది. కాగా.. ఈ రోజు ఆమెకు తన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. యూపీలోని హిందూపూర్‌లో ఆమెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ అంత్యక్రియలకు పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. శనివారం రాత్రి బాధితురాలి మృతదేహాన్ని.. వారి తల్లిదండ్రు