తెలుగు వార్తలు » Says Nation Divided
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరింత దగ్గరకు వచ్చేశాయి.. నవంబర్ మూడున జరిగే ఎన్నికల్లో విజయం సాధించడం కోసం రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్‌లు తీవ్రంగా శ్రమిస్తున్నారు..