తెలుగు వార్తలు » Says mom Sridevi’s saree
Janhvi Kapoor says mom Sridevi’s saree is her Favourite : అమ్మంటే మెరిసే దీపం.. అమ్మ ఉన్నంత కాలం తన విలువ తెలియదు. తను శాశ్వతంగా దూరమైతే తెలుస్తుంది నిజమైన ఒంటరితనం యొక్క ప్రభావం మనిషిని మనసుని ఏవిధంగా ఎంతలా దుఃఖించేలా చేస్తుందో అనుభవించే వాళ్లకే తెలుస్తుంది. నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పిన అమ్మ పాఠాల మాటలు పిలుపే అందని దూరాలలో…భగవంతుడు లేని చీకటి దే�