తెలుగు వార్తలు » says Minister Fawad Chaudhary
ఇప్పుడు మనం క్షణక్షణముల్ పాకిస్తాన్ చిత్తముల్ అని అనుకోవాలి.. ఎందుకంటే నిన్ననే కదా పుల్వామా ఉగ్రదాడి తమ పనే అని చెప్పింది.. ఇవాళేమో .. అబ్బే ఆ దాడికి తమకు ఎలాంటి సంబంధమూ లేదంటోంది..