తెలుగు వార్తలు » says ILO
కరోనా వైరస్ భారత అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపనుందని ఐక్యరాజ్యసమతి అభిప్రాయపడింది. ఈ రంగంలో పనిచేస్తున్న దాదాపు 40 కోట్ల మంది మరింత పేదరికంలో వెళ్లిపోయే ప్రమాదం ఉందని అంచనా వేసింది. దాదాపు 19.50కోట్ల ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉందని లెక్కగట్టింది. ఈ మేరకు అంతర్జాతీయ కార్మిక సంస్�