తెలుగు వార్తలు » says ICEA
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో మొబైల్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేం. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసీఈఏ) కేపీఎంజీ ఇండియా భాగస్వామ్యంతో ఓ నివేదికను విడుదల చేసింది.