తెలుగు వార్తలు » Says He Will Kidnap Her
ఇది సీరియస్ విషయమో, లేదా తమాషా జోక్ ఏమో గానీ తమిళనాడులో 70 ఏళ్ళ ముసలివగ్గు ఒకరు తాను బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధును పెళ్లాడతానంటున్నాడు. రామనాథపురం జిల్లాకు చెందిన మలైసామి అనే ఈయన.. ఇలా తన వింత కోర్కెను బయటపెట్టాడు. సింధును వివాహం చేసుకుంటానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోతే ఆమెను కిడ్నాప్ చేస్తానని హెచ్ఛరిస్తున్నా�