తెలుగు వార్తలు » says he and his family are ‘safe’
బాలీవుడ్ ఫేమస్ దర్శకనిర్మాత, నటుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కోవిడ్-19 సోకింది. ఆయన ఇంట్లో పనిచేసే స్టాఫ్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు కరణ్ జోహార్ సోమవారం స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ రూల్స్ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. ‘‘మా ఇంట్