తెలుగు వార్తలు » says Election Commission
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేయాలని బీహార్‌లోని రాజకీయ పార్టీల డిమాండ్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. సకాలంలోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది.