తెలుగు వార్తలు » saying the country
దేశంలో ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతో మంది పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. వారి పోరాటాన్ని, త్యాగాన్ని ఎన్నటికీ మరువమని అన్నారు. 25 జూన్ 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సరి�